మంత్రి పోచారంకు హార్ట్ ఆపరేషన్

హైదరాబాద్ :నిన్న హైదరాబాద్ లోని బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చేరిన తెలంగాణ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఈరోజు హార్ట్ ఆపరేషన్ చేశారు వైద్యులు. పూర్తిస్థాయి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం వైద్యులు గుండెకు చికిత్స నిర్వహించి పేస్ మేకర్ అమర్చారు.. ఈ సందర్భంగా మంత్రి పోచారంను మంత్రులు కేటీఆర్, జగదీశ్ రెడ్డిలు పరామర్శించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *