Breaking News

మంత్రి తలసానికి హైకోర్టు నోటీసులు

talasani-srinivas-yadav-high-court

తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మంత్రి పదవికి తలసాని అనర్హుడంటూ శివప్రసాద్ రెడ్డి అనే హైకోర్టు లో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశాడు.

ఈ పిటీషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం తసానిని వివరణ ఇవ్వాలంటూ గురువారం ఆదేశాలు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను నాలుగు వారాలపాటు వాయిదా వేసింది. ఒకసారి తప్పించుకున్న తలసాని.. ఈసారి హైకోర్టు కేసు నుంచి ఎలా తప్పించుకుంటాడో చూడాలి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *