
ఏపీ మంత్రి పీతల సుజాత చిక్కుల్లో పడింది. ఆమె ఇంట్లో పదిలక్షల క్యాష్ బ్యాగ్ దొరకడం కలకలం రేపింది. ఎవరో యువతి సుజాత ఇంట్లో పదిలక్షలు వదిలివెళ్లింది.
తనకు టీచర్ పోస్టు కావాలని ఓ బీఈడీ యువతి లంచం ఇచ్చిందని .. దాన్ని మంత్రి తీసుకున్నారని ఊహాగానాలు వెళ్లడవుతున్నాయి. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. నిజానిజాలు తేలితే మంత్రి పదవి పోవడం ఖాయం.