మంచు విష్ణు ‘డైనమేట్’

మంచు విష్ణు హీరోగా దేవకట్టా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘డైనమేట్’ చిత్రంలో హీరోయిన్ గా ప్రణిత సుభాష్ నటిస్తున్నారు. విజయన్ నిర్మిస్తున్న ఈ చిత్రం మోషన్ పిక్చర్ స్టిల్స్ రిలీజ్ అయ్యాయి. ఆద్యంతం హర్రర్, సస్పెన్స్ కథాంశంతో చిత్రం రూపుదిద్దుకుంటోందని సమాచారం.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *