Breaking News

మంచు విష్ణు డైనమేట్ ట్రైలర్ విడుదల

మంచు విష్ణు కథానాయకుడిగా .. ప్రణీత హీరోయిన్ గా సుభాష్ ఇతర పాత్రదారిగా దేవ కట్ట దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం డైనమేట్. ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. 24 ఫ్రేమ్స్ పతాకంపై మంచు విష్ణు దీన్ని నిర్మిస్తున్నారు.
ట్రైలర్ ను పైన చూడొచ్చు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *