మంచు విష్ణు కథానాయకుడిగా దేవకట్ట దర్శకత్వంలో రూపొందుతున్న డైనమేట్ చిత్రం టీజర్ రిలీజ్ అయ్యింది. జేడీ చక్రవర్తి ప్రధాన పాత్ర పోషించారు. ప్రణీత కథనాయికగా నటిస్తోంది. మంచు విష్ణునే నిర్మాత.