మంగోలియా చేరుకున్న ప్రధాని మోడీ..

mangolia

భారత ప్రధాని నరేంద్రమోడీ మంగోలియా చేరుకున్నాడు. అక్కడికి చేరుకోగానే ఆ దేశ మంత్రులు, అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు.  అక్కడి హోటల్ లో బస చేసిన ఆయన హోటల్ నుంచి తీసిన ఫొటోను ట్విట్టర్ పెట్టారు. మంగోలియాకు స్వాగతం అంటూ ట్వీట్ చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *