
మంగళవారం, 26.04.2016
దుర్ముఖినామ సంవత్సరం
ఉత్తరాయణం, వసంతఋతువు
చైత్రమాసం.కృష్ణపక్షం
తిథి బ.చవితి ప.3.58 వరకు
తదుపరి పంచమి
నక్షత్రం జ్యేష్ఠ ప.3.10 వరకు
తదుపరి మూల
వర్జ్యం రా.11.35 నుంచి 1.17 వరకు
దుర్ముహూర్తం ఉ.8.10 నుంచి 8.58 వరకు
తదుపరి రా.10.47 నుంచి 11.34 వరకు
రాహుకాలం ప.3.00 నుంచి 4.30 వరకు
యమగండం ఉ.9.00 నుంచి 10.30 వరకు
_ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర రావు