భోళా శంకరుడి 10 కోట్ల వరం.. పోచారం మొక్కెను దేవుడి హారం

vbk-trs_jpg_1398192f

సీఎం కేసీఆర్ మరోసారి భోళా శంకరుడి అవతారం ఎత్తారు. నిజామాబాద్ జిల్లాలోని బాన్సువాడలో పర్యటిస్తున్న ఆయన అక్కడి వేంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేశారు. ఆలయ అభివృద్ధి కోసం రూ.10కోట్లు అడగగానే కేటాయించారు. భోళా శంకరుడిలా ఆలయానికి వచ్చి కోరిన కోర్కెలు తీర్చాడు.. ఈ సందర్భంగా మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి కేసీఆర్ 10 కోట్లు కేటాయించగానే కేసీఆర్ చేతికి మొక్కి తన కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా ప్రతిపక్ష కాంగ్రెస్, టీడీపీలను ఆడిపోసుకున్నారు. వాటర్ గ్రిడ్, ప్రాజెక్టులపై చర్చలో పాల్గొన కుండా పారిపోయారని తెలిపారు..రాష్ట్రంలో కోటి ఎకరాలకు నీరిచ్చి తీరుతామని స్పష్టం చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *