
రష్యా దేశం భూకంపంతో వణికింది.. భూకంప తీవ్రత రెక్టర్ స్కేలుపై 7.0గా నమోదైంది.. రష్యా తీర్పు తీరంలోని యోలిజివో పట్టణానికి 95 కి.మీ దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.
ఈ భూకంప తీవ్రత ఎక్కువగా ఉందని.. చాలా ఆస్తి ప్రాణ నష్టం వాటిల్లినట్టు సమాచారం. సునామీ వచ్చే అవకాశం కూడా ఉన్నట్టు శాస్త్రవేత్తలు ప్రకటించారు.