Breaking News

భువనేశ్వర్ లో ఐజేయూ సమావేశాలు

01ple

ఐజేయూ 8వ ప్లీనరీ మహాసభలు ఒడిషాలోని భువనేశ్వర్ లో ఆదివారం రెండో రోజు కొనసాగాయి. ఈ సమావేశానికి టీయూడబ్ల్యూజే నేతలు తరలివెళ్లారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు నగునూరి శేఖర్, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు, తాడూరి కరుణాకర్, ప్రధాన కార్యదర్శి గాండ్ల శ్రీనివాస్, నాయకులు అయిలు రమేశ్, కొణిజేటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

01ple2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *