భీమవరంలో సైకో సూదిగాడు.. వీడియో విడుదల

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సైకో సూదిగాడు కెమెరా చిక్కాడు. నల్ల హీరో హోండా ఫ్యాషన్ బండిపై వచ్చి ఓ మందుల దుకాణంలో సూదులు కొంటున్న దృశ్యాలు కెమెరాకు చిక్కాయి.. వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు..

ముఖానికి క్యాప్ పెట్టుకొని బ్లూ షర్ట్, జీన్స్ తో సైకో సూదిగాడు ఇంజక్షన్లు కొన్నాడు.. పోలీసులను ముప్పు తిప్పలు పెడుతున్న ఈ సూదిగాడు.. ఇప్పటివరకు పోలీసులకు చిక్కక మహిళలు, చిన్నారులను సూదులు గుచ్చుతూనే ఉన్నాడు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.