భార్య గొంతుకోసి చంపిన భర్త

హైదరాబాద్ : భార్య పై అనుమానంతో భర్త ఆమె గొంతుకోసి దారుణంగా హతమర్చాడు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో ఈ ఘటన జరిగింది. భార్య ఓ వ్యక్తితో చనువుగా ఉండడం చూసి భరించలేని భర్త అనుమానంతో ఆమెను కడతేర్చాడు. పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *