Breaking News

భార్యను ఐదేళ్లుగా బంధించిన అధికారి

rape

కరీంనగర్ తీగలగుట్టపల్లికి చెందిన ఓ అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్ స్పెక్టర్ తన భార్యను ఐదేళ్లుగా నాలుగు గోడల మధ్య హింసిస్తున్నాడు. ఆమెను తల్లిదండ్రుల ఇంటివద్దకు పంపించకుండా.. అత్తమామాలను ఇంటికి రానివ్వకుండా అమానుషంగా ప్రవర్తించాడు.

చివరకు కూతురిపై ప్రేమతో ఎన్ టీ పీసీ కిచెందిన గట్ల వెంకట్ రెడ్డి-వనజ లు అల్లుడి ఇంటికి వచ్చి చూశారు. అప్పటికే కూతురు వనజ నాలుగు గోడల మధ్య దీనంగా ఉండడం చూసి చలించి పోయారు. ఆమెను బయటకు తీసుకొచ్చి స్థానిక పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసులు అధికారిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *