భార్యతో కలిసి ఉన్నందుకు కోసేశాడు..

మద్యప్రదేశ్ లోని హార్దాలో తన భార్యతో సన్నిహితంగా ఉన్న వ్యక్తి మర్మాంగాన్ని కోసేశాడు ఆ భర్త.. దాంతో అతడు చచ్చిపోయాడు.. ఈ ఘటనలో పతిరామ్ అనే వ్యక్తి భార్యతో కలిసి ఉన్న మంగళ్ అనే వ్యక్తి పతిరామ్ ప్రత్యక్షంగా చూశాడు. గొడ్డలి తీసుకొని వెంటనే దాడిచేశాడు. మర్మాంగం గొడ్డలి వేటు వేశాడు. ఈ ఘటనలో మంగళ్ అక్కడికక్కడే మరణించాడు. తర్వాత పోలీసులకు లొంగిపోవడానికి స్టేషన్ కు వెళ్తున్నానని చెప్పి అక్కడి నుంచి పారిపోయాడు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *