భారీ లింగంతో బాహుబలుడు

‘‘ఆ గంగను మోసిన జంగమదేవుని నెత్తిన
మోసినదెవడు!

నరనరమున సత్తువ ఉరకలు వేసిన
నరోత్తముడు ఎవడు!’’

అంటూ రాజమౌళి ట్విట్టర్ , ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన బాహుబలి 2వ పోస్టర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికే ఈ పోస్టర్ లక్షల మందిచూశారు. తమిళం, తెలుగు భాషల్లో ఈ పోస్టర్ లు రిలీజ్ అయ్యాయి.

బాహుబలి గా ప్రభాస్ భారీ శివలింగాన్ని మోస్తున్న చిత్రం వెనుకాల జలధార కనువిందు చేస్తోంది. ఆద్యంతం అలరిస్తున్న ఈ చిత్రం పోస్టర్ సినిమాపై హైప్ ను మరింత పెంచుతోంది..

bahubali2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *