భారీ లక్ష్యచేధనలో ఇండియా..

సౌతాఫ్రికాతో జరుగుతున్న మొదటి వన్డే హోరాహోరీగా జరుగుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 303/5 పరుగులు చేసింది.. అనంతరం బ్యాటింగ్ చేస్తున్న టీమిండియాకు రోహిత్ శర్మ సెంచరీ 104 నాటౌట్ (ఆడుతున్నాడు), రహానే 60 పరుగుల చేయడంతో ప్రస్తుతం 37.4 ఓవర్లలో 204/2 పరుగులతో ఆడుతోంది.. రోహిత్ 104 నాటౌట్, కోహ్లీ 5 పరుగులతో బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *