Breaking News

భారీగా పెరిగిన పెట్రోల్ , డీజిల్ ధరలు

diesel-price

న్యూఢిల్లీ,ప్రతినిధి : కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజే కేంద్రం పెట్రో వాతలు పెట్టింది. పెట్రోల్ , డీజిల్ ధరలను భారీగా పెంచింది. లీటర్ పెట్రోల్ పై రూ.3.18 పైసలు, డీజిల్ పై రూ.3.09 పైసలు పెంచింది. పెరిగిన ధరలు శనివారం అర్ధరాత్రి నుంచే అమలులోకి వస్తాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు 62 డాలర్లకు చేరడంతో చమురు కంపెనీలు ఈ మేరకు పెట్రోల్ ధరలను పెంచాయి. దీంతోపాటు రాష్ట్రప్రభుత్వాల సేల్స్ టాక్స్, పన్నులు కూడా కలిపితే పెట్రోల్ పై రూ.4 చొప్పున ధరలు పెరిగే అవకాశం ఉంది. దీనిపై వాహనదారులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పెట్రో మంట వల్ల కూరగాయాలు,నిత్యావసరాల ధరలు పెరుగనున్నాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *