Breaking News

భారత బౌలర్ల విజృంభన, యూఏఈ 102 ఆలౌట్

india

పెర్త్ : వరల్డ్ కప్ లో టీమిండియా దుమ్ము రేపుతోంది. మొన్న పాకిస్తాన్, నిన్న దక్షిణాఫ్రికా .. ఇవాళ పసికూన యూఏఈలపై ప్రతాపం చూపుతోంది. టీమిండియా ధాటికి యూఏఈ 102 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో అశ్విన్ 4 , జడేజ, ఉమేశ్ యాదవ్ లు చెరో రెండు వికెట్లు తీసి యూఏఈని దెబ్బకొట్టారు. భారత స్పిన్ బౌలర్ల ధాటికి యూఏఈ వరసుగా వికెట్లు కోల్పోయింది.

అనంతరం బ్యాంటింగ్ ప్రారంభించిన భారత్ నిలకడగా ఆడుతోంది. ధావన్ 10, రోహిత్ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు. నిదానంగా గెలుపు దిశగా టీమిండియాను నడిపిస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *