Breaking News

భారత్ .. సగం వికెట్లు కోల్పోయింది..

ckt

భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ రసకందాయంలో పడింది. భారత్ రెండో ఇన్నింగ్స్ లో 3వ రోజులు భారత్ మరో 3 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. విరాట్ 29, పూజారా 77, రహానే 2 పరుగులు చేసి ఔటయ్యారు. ప్రస్తుతం 164/5 పరుగులతో ఉంది. లంచ్ విరామం సమయానికి సగం వికెట్లు కోల్పోయింది.

భారత్ ప్రస్తుతం 181 పరుగుల ఆధిక్యంతో 164 పరుగుల తో ఆడుతోంది.. సౌతాఫ్రికా ముందు భారీ లక్ష్యం ఉంచాలంటే భారత్ బ్యాట్స్ మెన్ కనీసం 250 పరుగులు చేయాల్సి ఉంటుంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *