Breaking News

ఒబామాకు ఘన స్వాగతం పలికిన మోడీ

obamamichelle1

ఢిల్లీ, ప్రతినిధి : అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఢిల్లీ అడుగుపెట్టారు.  ఢిల్లీలోని పాలం విమానాశ్రయంలో ఉదయం 9.40 గంటల సమయంలో అధ్యక్షుడి ప్రత్యేక విమానం ఎయిర్స్ ఫోర్స్ వన్ దిగింది. ప్రధాని మోడీ స్వయంగా అమెరికా అధ్యక్షుడికి స్వాగతం స్వయంగా స్వాగతం పలికారు. అమెరికా నుంచి వచ్చిన ప్రత్యేక కారులో ఒబామా బయలు దేరగా ఆయన వెంట భద్రతాధికారుల వాహనాలు పయనించాయి.

భారత్ లో మూడు రోజుల పర్యటన కోసం అమెరికా అధ్యక్షుడు ఒబామా తొలిరోజు ఆదివారం అడుగుపెట్టారు. ఒకే పదవీ కాలంలో రెండుసార్లు పర్యటించిన వ్యక్తిగా ఒబామా చరిత్ర సృష్టించాడు. గణతంత్ర దినోత్సవంలో రేపు ఒబామా పాల్గొననున్నాడు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *