
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఉప్పరపల్లి గ్రామ కేశవ శిక్ష వర్గము ఆధ్వర్యంలో భారతీయ సంస్కృతి పైన అవగాహన కార్యక్రమము, సెప్టెంబర్ 23 బుధ వారం , సాయంత్రం 7-00 గం.లకు రంగారెడ్డి జిల్లా శామీర్ పేట్ మండలం , ఉప్పరపల్లి గ్రామము లో జరుగును. (Bharateeya samaskriti). ముఖ్య అతిధిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ కొంపల్లి మోహన్ రెడ్డి గారు విచ్చేయుచున్నారు. గ్రామ సర్పంచ్ శ్రీ కట్టెల రవీందర్ గారు కార్యక్రమానికి సహాయసహకారాలు అందిస్తున్నారు. గ్రామ యువకులు కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్లు చూస్తున్నారు . భారతీయం విజ్ఞాన సమితి వ్యవస్తాపకులు మరియు లోక్ నీతి సభ్యులు శ్రీ సత్యేంద్ర త్రిపాఠి గారు మరియు బిట్స్ పిలాని హైదరాబాద్ ప్రాంగణ విద్యార్ధులు, చుట్టూ పక్కల గ్రామాల నుండి ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనున్నారు