భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ లో దొరికిన సూదిగాడు..

బల్లార్సా నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఎక్స్ ప్రెస్ రైలులో సూదిగాడు హల్ చల్ చేశారు. ప్రయాణికులను భారీగా తెచ్చుకున్న సూదులతో గుచ్చుతూ రైలంతా తిరుగుతూ హంగామా చేశాడు.. కొందరు యువకులు ధైర్యం చేసి ఈ సూదిగాడిని బంధించారు. చితకబాదారు..

అనంతరం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో సూదిగాడిని పోలీసులకు అప్పగించారు యువకులు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *