
యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం డెవలప్ మెంట్ పై సీఎం కేసీఆర్ దృష్టిపెట్టారు. అధ్యాత్మికం, ఆహ్లాదం, పచ్చదనం వెల్లివిరిసేలా ఈ నరసింహ క్షేత్రాన్ని అభివృదధి చేయాలని సంకల్పించారు. ఇందుకు గాను గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ 750 కోట్ల రూపాయలను ప్రకటించారు. మొదటి విడతగా 200 కోట్ల రూపాయలను మంజూరయ్యారు. సీఎం కేసీఆర్ గుట్ట అభివృద్ది పనులు జోరుగా సాగుతున్నాయి.. సీఎం కలలు గన్న యాదగిరి గుట్ట పూర్తి స్థాయిలో నిర్మాణం అయితే ఎలా ఉంటుందో ఊహా చిత్రం రిలీజ్ చేశారు. ఆ చిత్రం పైన చూడొచ్చు..