Breaking News

భవిష్యత్ లో నీటి కష్టాలు చూస్తారా..?

o-WATER-SHORTAGE-facebook

భూగర్భ జలం నానాటికీ అడుగంటుతోంది.. ఈ వేసవిలో నీరు లేక మనం అష్టకష్టాలు పడుతున్నారు. చెరువు, బోర్లు, బావుల్లో , ప్రాజెక్టుల్లో నీరు అడుగంటిన ఈ వేళ నీటి యుద్దాలు జరుగుతున్నాయి గ్రామాల్లో .. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరింత దారుణ పరిస్థితులు నెలకొంటాయి. వచ్చే వానాకాలంలో వర్షాలు కురవకపోతే మనం పరిస్థితి ఘోరంగా తయారవుతుంది.

దీంతో భవిష్యత్తులో నీటి అలమరాల్లో భద్రపరిచి తాళాలు వేసుకునే పరిస్థితి ఉందంటూ నీటిపై రూపొందించిన షార్ట్ ఫిలిం ఆకట్టుకుంటోంది. మీరూ ఇప్పటినుంచే నీటిని వృథా చేయకుండా అరికట్టండి. ఇంకుడు గుంతలతో మీ భూగర్భ జలాల్ని ఒడిసిపట్టండి..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *