Breaking News

భల్లాళదేవ గురించి బాహుబలి టీం ఏమన్నారంటే..

bhallala deva

ఈ మధ్య ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన  బీబీసీ చానల్ తో బాహుబలి టీం తమ చిత్రంలోని అనుభవాలను పంచుకున్నారు. ముఖ్యంగా రానా పాతధారిగా తీర్చిదిద్దిన భల్లాళదేవ పాత్ర పుట్టిక  నాన్న గారు మదిలో ఎప్పటినుంచో ఉన్నదని..  ఈ సినిమాతో ఆయన అనుకున్న పాత్రలన్నీ ప్రాణం పోసుకున్నాయని రాజమౌళి అన్నారు. అలాంటి మరిన్ని విశేషాలను మీరు చూడొచ్చు..

పైన ఉన్న వీడియోలో..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *