భర్తపై 29 గంటల పాటు రేప్

దక్షిణ కొరియా : దక్షిణ కొరియాలో ఓ నలభై ఏళ్ల మహిళ భర్త నుంచి విడాకులు పొందేందుకు ఏకంగా 29 గంటలపాటు భర్తను బంధించి అత్యాచారం జరిపింది.. సియోల్ లో భర్తను గదిలో బంధించి బలవంతంగా అతడ్ని శృంగారం చేసేలా రెచ్చగొట్టింది. ఈ క్రమంలోనే ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు.

భర్త నుంచి విడాకులు పొందాలనే ఉద్దేశంతోనే తాను ఈ నేరానికి పాల్పడ్డట్టు మహిళ విచారణలో పేర్కొంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *