భయపెట్టేందుకు వస్తున్న కొత్త డైనోసార్లు

జూరాసిక్ పార్క్ లో డైనోసార్లను చూసి ఎంతో ముచ్చటపడ్డాం. ఒకప్పుడు భూమ్మీద ఈ జీవులు ఎలా జీవించాయో తెలుసుకున్నాం. కానీ మనం చూసినవి కొన్ని జీవుల్నే.. ప్రపంచవ్యాప్తంగా వివిధ ఖండాల్లో బయల్పడ్డ 7 కొత్త డైనోసార్ల విశేషాలతో స్టీఫెన్ స్పీల్ బర్గ్ మరో డైనోసార్ సినిమాను రూపొందిస్తున్నారు.

‘జూరాసిక్ వరల్డ్’ పేరుతో వస్తున్న ఈ సినిమా జూరాసిక్ పార్క్ సినిమాలకు సీక్వల్ గా ఈ జూన్ 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతుంది. డైనోసార్లు మళ్లీ పుట్టయా అన్న సహజంగా ఉన్న ఈ జీవులను చూసి వీక్షక్షులు ఆశ్యర్యపోతున్న చందంగా తీర్చిదిద్దారట సినిమాను.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *