Breaking News

భజరంగీ సినిమా బన్నీ కోసం చేసిందట..

1345471459_Bunny

సల్మాన్ ఖాన్ హీరోగా బాలీవుడ్ లో రిలీజ్ సంచలన విజయం సాధించిన భారత్ -పాక్ సంబంధాల కథ రూపొందించి రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్.. అసలు ఈ కథ బన్నీ కోసం రూపొందించారట.. కానీ ఈ కథకు తాను సూట్ కానని చెప్పిన బన్నీ దాన్ని వదులుకున్నాడట.. దీంతో ఆ తరువాత ఈ కథను రజనీకాంత్ కు వినిపిస్తే ఆయన మొహమాటపడ్డాడట.. అక్కడి నుంచి ముంబై చేరిన కథను కబీర్ ఖాన్ తీసుకొని సల్మాన్ కు వినిపించడంతో కథ ఓకే అయి హిట్ కొట్టడం జరిగిపోయింది..

బన్నీ నుంచి కథానాయకులు మారుతూ వింటూ పోయి చివరకు ఒక ఆణిముత్యంలా మెరిసిన ఈ కథ చివరకు సల్మాన్ కు బిగ్గెస్ట్ హిట్ ను అందించింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *