Breaking News

భజరంగీ సల్మాన్ మా హృదయాలను తాకాడు..

bjarangi

భజరంగీ భైజాన్ తో బాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన సల్మాన్ ఖాన్ మూవీపై ప్రశంసలు కురిపించారు ప్రముఖ దర్శకులు రాజమౌళి.. ఈ సినిమాలో సల్మాన్ నటన.. చిన్ానరి హర్షాలి నటన మతిపోగోట్టిందని రాజమౌళి ట్వీట్ చేశారు. ఒక గొప్ప సందేశాన్ని ఇంత చక్కగా ప్రెజెంట్ చేసిన చిత్ర యూనిట్ కు భజరంగీగా సల్మాన్ నటన హృదయాలను తాకిందని రాజమౌళి.. అతడి కుమారుడు తెలిపారు.

హైదరాబాద్ లోని మల్టిప్లెక్స్ లో రాజమౌళి ఆయన కుమారుడు కార్తీక్ మరో ఇద్దరితో కలిసి భజరంగీ భైజాన్ సినిమా చూశారు.. అనంతరం విలేకరులతో మాట్లాడారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *