భజరంగీపై బాహుబలిదే పైచేయి..

bahubali-and-bhajarangi-baijaan

సల్మాన్ నటించిన బాలీవుడ్ మూవీ బజరంగీ భైజాన్ సినిమా మూవీ హిట్ టాక్ సొంతం చేసుకుంది. హిందీ, తెలుగులో, ముఖ్యంగా హైదరాబాద్ లో బాహుబలి ఆ సినిమాకు గట్టి పోటీ ఇస్తోంది. అటు థియేటర్ల యజమానులు బాహుబలి హిట్ గా భారీ వసూళ్లు సాధిస్తుండడంతో ఆ మూవీనే కొనసాగిస్తున్నారు. భజరంగీ సినిమా హిట్ అయినా కూడా బాహుబలి నే కొనసాగిస్తున్నారు.

ఉత్తరాదిలో బాహుబలి, భజరంగీ సగం థియేటర్లలో ఆడుతోంది. వసూళ్లు కూడా భజరంగీ బాగా ఆడుతోంది. ఈ రెండు సినిమాలు విజయం సాధించినా ఇఫ్పటివరకు బాహుబలి సినిమానే పైచేయిగా కనిపిస్తోంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *