
బ్లాక్ మైల్ కు బ్రాండ్ అంబాసిడర్ కేసీఆర్ అని తీవ్ర స్థాయిలో విమర్శించారు టీడీపీ నేత రేవంత్ రెడ్డి. కొంతమంది టీడీపీ నాయకులుగా చేసిన వాళ్లు శ్రీనివాసయాదవ్ లాంటి వాళ్లు వాళ్ల దగ్గర గోతికాడ నక్కలాగా కాచుకూర్చున్నారని విమర్శించారు. తమపై శ్రీనివాసయాదవ్, టీఆర్ఎస్ నాయకులు చేసిన ఆరోపణలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నోరు అదుపులో పెట్టుకోవాలని శ్రీనివాసయాదవ్ ను హెచ్చరించారు.