బ్లాక్ మనీ దాచేసిన వారిలో అమితాబ్, ఐశ్వర్య

దేశంలో నల్లధనాన్ని దాచుకున్న దాదాపు 140 మంది రాజకీయ, సినీ, పబ్లిక్ అఫీషియల్స్ పేర్లు బయటకు వచ్చాయి. ఇందులో భారత దేశంలో నుంచి అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యరాయ్, సమీర్ గెహ్లాట్ కేపీ సింగ్ తదితరులు ఉండడం నెవ్వెరపరిచింది.

పనామా పేపర్స్ ఈ సంచలన పేపర్లను బయట పెట్టింది. దేశంలో బడాబడా వ్యక్తులతో పాటు ఐలాండ్ ప్రధాని, పాకిస్తాన్ అధ్యక్షుడు, ఉక్రెయిన్ ప్రెసిడెంట్, సౌదీ అరేబియా రాజు తదితరులు నల్లధనం దాచుకున్నట్లు వెల్లడైంది. విదేశాల్లో వివిధ కంపెనీల పేరుతో పెట్టిన ఈ డబ్బు పత్రాలు వెలువడడం సంచలనం రేపుతోంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *