బ్రూస్ లీ రెండో ట్రైలర్ రిలీజ్

బ్రూస్ లీ సెకండ్ ట్రైలర్ రిలీజ్ అయ్యింది.. రాంచరణ్, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీకి శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. భద్రకాళి  ఫిలింస్ పతాకంపై ఈ మూవీని నిర్మిస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *