బ్రహ్మోత్సవం సాంగ్ మేకింగ్

మహేశ్ బాబు తన కొత్త మూవీ బ్రహ్మోత్సవం ప్రచార పర్వంలో బిజిబిజీగా గడుపుతున్నాడు. ఈ మూ వీ ప్రమోషన్ స్పీడుగా సాగుతోంది. ఇప్పటికే మహేశ్ అన్ని న్యూస్ చానాల్లు, పత్రికలు, టీవీలకు ఇంటర్వ్యూలు ఇచ్చేశారు.

అలాగే చిత్రం పై హైప్ క్రియేట్ చేయడానికి ఊటీలో షూట్ చేసిన సాంగ్ ను చిత్రం యూనిట్ విడుదల చేసింది. ఆ సాంగ్ మేకింగ్ వీడియోను పైన చూడొచ్చు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.