Breaking News

బ్రహ్మోత్సవంలో మహేశ్ డబుల్ రోల్

Rs-3.5-crore-set-for-a-song-in-Mahesh-Babus-Brahmotsavam

హైదరాబాద్ : సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రహ్మోత్సవం’ లో డబుల్ రోల్ చేస్తున్నాడట.. డిసెంబర్ 10 నుంచి ఊటీలో మరో కొత్త షెడ్యూల్ మొదలు కానుంది. రెండో షెడ్యూల్ లో డ్యుయల్ రోల్ పాత్రను మహేశ్ పోషిస్తున్నాడట..

శ్రీమంతుడు హిట్ తరువాత కొంచెం గ్యాప్ తో వస్తున్నమహేశ్ బ్రహ్మోత్సం ఫుల్ ప్యామిలీ మూవీ.. మహేశ్ తన కేరీర్ లోనే తొలిసారి ఫుల్ లెంగ్త్ లో డబుల్ రోల్ చేస్తుండడం గమనార్హం. ఈ సినిమా 2016 ఏప్రిల్ 12న విడుదల చేసేందుకు చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *