Breaking News

బ్రహ్మోత్సవంలో ప్రిన్స్‌ కుమార్తె

బ్రహ్మోత్సవంలో ప్రిన్స్‌ కుమార్తె

మహేశ్‌ బాబు నటించిన శ్రీమంతుడు ఇటీవలి విడుదలై  ఇండస్ట్రీలో పెద్ద విజయాన్నే అందుకుంది. అయితే శ్రీమంతుడు తరువాత మహేశ్‌ బాబు శ్రీకాంత్‌ అడ్డాలా దర్శకత్వంలో బ్రహ్మోత్సవం సినిమాలో నటిస్తున్నారు. శ్రీకాంత్‌ అడ్డాలా దర్శకత్వంలో ఇదివరకు ప్రిన్స్‌ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో నటించారు. ఈ సూపర్‌హిట్‌ సినిమా తరువాత మహేశ్‌ ఇపుడు బ్రహ్మోత్సవంలో నటిస్తున్నారు. అయితే ఇదిలా ఉంటే ఈ సినామాలో ప్రిన్స్‌ మహేశ్‌ బాబుతో పాటు తన కూతురు సితార నటించనుందట.. ఓ చిన్న పాప క్యారెక్టర్‌లో సితార కనిపించబోతున్నట్టు సమాచారం. వన్‌ నేనొక్కడినే సినిమాతో బుల్లి ప్రిన్స్‌ను వెండి తెరకు పరిచయం చేశాడు మహేశ్‌.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *