బ్రహ్మం గారు చెప్పిందే ఇక్కడ జరిగింది..

కలికాలంలో అన్నీవింతలే చోటుచేసుకున్నాయి.. వేపచెట్టు సీతాఫలం కాచింది… ఈ వింత మహారాష్ట్రలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది.. ఈ వింతను చూడడానికి జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. సోషల్ మీడియాలో.. మీడియాలో దీనిపై కథలు కథలుగా చెబుతున్నారు. ఇది కలకాలం అని చెబుతున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.