బ్యాంకుల వడ్డీ ఇక నుంచి 3 నెలలకే జమ

బ్యాంకుల మనకు వడ్డీ 1.25 పైసల పైనే ఇస్తాయి.. అంటే దాదాపు 12% నుంచి 15% వరకు వివిధ రుణాలకు వడ్డీ వసూలు చేస్తాయి.. కానీ అవే బ్యాంకులు మనం దాచుకునే డబ్బులకు 4 నుంచి 6 శాతం మాత్రమే వడ్డీలు ఇస్తాయి. అదే సీనియర్ సిటిన్లు 8 నుంచి 9 శాతం మాత్రమే వడ్డ ీఇస్తాయి. అవీ దీర్ఘకాలికంగా సంవత్సరంపైనే డిపాజిట్ చేసిన సొమ్ముకే ఇస్తాయి. దీంతో బ్యాంకుల వ్యవహారశైలిపై చాలా సార్లు రిజర్వ్ బ్యాంకు మండిపడుతోంది..

ఇక సేవింగ్స్ బ్యాంకుల్లోనే నిధులపై వడ్డీని ప్రతి 3 నెలలకోసారి చెల్లించాలని రిజర్వ్ బ్యాంకు ఆదేశించింది.  ప్రస్తుతం 6 నెలల నుంచి సంవత్సారానికి బ్యాంకులు ఈ వడ్డీని లెక్కించి సంవత్సరానికోసారి ఇస్తాయి.. ఇప్పుడు 3 నెలలకోసారి చెల్లించడంతో బ్యాంకులపై దాదాపు 500కోట్ల భారం పడుతుంది. ఇదే సమయంలో వినియోగదారులు జమ చేసుకున్న డబ్బులకు వడ్డీ భారీగా వస్తుంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *