బౌలర్లు అదరగొట్టారు.. విజయం అందించారు..

టీమిండియా ఓటముల బాట నుంచి గెలుపు బాట పట్టింది. వరుసగా 2 టీ ట్వంటీలు ఓడిపోయి, మొదటి వన్డే ఓడిపోయిన భారత్ బుధవారం సౌతాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో బౌలర్ల అద్భుత పోరాటపటిమ, కృషితో గెలుపుబాట పట్టింది..టిమిండియా మొదట బ్యాట్స్ మెన్ వైఫల్యంతో 248 పరుగులే చేసింది.. ధోని ఒక్కడే కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి 92 నాటౌట్ పరుగులతో ఆదుకున్నాడు. రహానే 51 పరుగులు చేశారు.
అనంతరం 249 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా ను భారత బౌలర్లు అద్భుతంగా ఆడి 43.4 ఓవర్లలో 225 పరుగులకే కుప్పకూల్చారు. టీమిండియా బౌలర్ల వరుసగా వికెట్లు కూల్చి విజయాన్నందించారు. దీంతో సిరీస్ 1-1తో సమం అయ్యింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *