
చైనాలో బోరు బావిలో పడిన బాలుడిని కేవలం రెండు గంటల్లో అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి వెలికితీశారు. బాలుడికి ఆక్సిజన్ పైపులు పంపి.. వీడియోలు పంపి ఎలా ఉన్నాడో చూసి బాలుడికి తగిలేలా వైర్లను దించి వాటి ద్వారా అద్భుతంగా లోతులో పడిపోయిన బాలుడిని వెలికితీశారు. మీరూ చూడండి ఆ అద్భుత అడ్వంచర్ వీడియోను..