ప్రముఖ దర్శకులు బోయపాటి శ్రీను పుట్టిన రోజు వేడుకలు సోమవారం నాడు హైదరాబాద్ లో ఆయన ఆఫీస్ లో అత్యంత వైభవంగా జరిగాయి. పలువురు నిర్మాతలు, దర్శకులు, సినీ ప్రముఖులు, నటీనటులు, కార్యాలయ సిబ్బంది బోయపాటి శ్రీనుకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.