Breaking News

బోనాల జాతరకు ముఖ్యమంత్రి కెసిఆర్ కు ఆహ్వాన పత్రిక అందజేసిన దేవస్ధాన సభ్యులు

బోనాల జాతరకు ముఖ్యమంత్రి కెసిఆర్ కు ఆహ్వాన పత్రిక  అందజేసిన దేవస్ధాన సభ్యులు

మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించే శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి బోనాల జాతరకు ఆహ్వానించేందుకు దేవస్థానం సభ్యులు, ఆలయ ఇఓ తదితరులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దంపతులను శుక్రవారం ప్రగతి భవన్ లో కలిసి అషాఢ జాతరకు (బోనాల పండుగ) రావలసిందిగా ఆహ్వానిస్తూ పత్రికను అందించారు. అలాగే పార్లమెంట్ సభ్యులు డా. బూర నర్సయ్య గౌడ్, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ లు కూడా శక్రువారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును మర్యాద పూర్వకంగా కలిసి నల్గొండ జిల్లాకు ఎయిమ్స్ మంజూరుకు కృషి చేసినందులకు కృతజ్ఞతలు తెలిపారు.

BURA NARSAIAH GOUD

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *