బొలేరో ట్రక్కు – ఆర్టీసి బస్సు ఢీ: ఇద్దరికి గాయాలు

కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం గట్టుదుద్దెనపల్లి వద్ద శనివారం సాయంత్రం 4.40 గంటలకు బొలేరో ట్రక్కు – ఆర్టీసి బస్సు ఢీకొంది. ఈ సంఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆర్టీసి అద్దె బస్సు డ్రైవర్ అతివేగం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు స్తానికులు చెప్పారు. ట్రక్కు (AP15-1359) ఆర్టీసి బస్సు ( AP36-X9990) మధ్యన ఇరుక్కున్న ట్రక్కు డ్రైవర్ ను గ్రామస్తులు బయటకు తీశారు. గాయపడిన ఇతన్ని ఆస్పత్తికి తరలించారు. ఈ ఘటనలో బస్సు పుట్ బోర్డు పై నిల్చున్న ఒక ప్రయాణికుడు కింద పడడంతో స్శల్ప గాయాలయ్యాయి.driver Untitled-2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *