బొగ్గు కుంభకోణంలో దాసరిపై చార్జిషీట్

న్యూఢిల్లీ :  యూపీఏ కాంగ్రెస్ హయాంలో బొగ్గుశాఖ సహాయ మంత్రిగా పనిచేసిన ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావుపై  బొగ్గు కుంభకోణం కేసులో సీబీఐ చార్జిషీటు నమోదు చేసింది. అమర్ కొండ ముర్గాడాంగల్  బొగ్గు క్షేత్రంలో ఆయన అవినీతికి పాల్పడ్డాడని ఈయనతోపాటు ఆ క్షేత్రం పొందిన నవీన్ జిందాల్ , సహకరించిన మధుకోడాపైనా చార్జిషీట్ నమోదైంది. గురువారం దీనిపై ప్రత్యేక సీబీఐ న్యాయమూర్తి  విచారించనున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *