
బైక్ దొంగలు పెరిగిపోయారు.. మరి వారి నుంచి రక్షించుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నారా..? అయితే కొత్త టెక్నాలజీ వచ్చేసింది.. అదో చిన్న యంత్రం బండిలో ఫిట్ చేసుకుంటే చాలు.. ఒక యాప్ డౌన్ లోడ్ చేసుకొని యాప్ కు యంత్రం ఫిక్స్ చేసుకుంటే చాలు.. జీపీఆర్ఎస్ సాయంతో బండి ఎక్కడుందీ తెలిసిపోతుంది. అంతేకాదు ఫోన్ తోటే బండిని నడవకుండా చేయడం కూడా ఇందులో ఉంది.. మీరూ చూడండి బండి, యంత్రం, యాప్ మహత్తును.. పైన వీడియోలో..