Breaking News

‘బేటీ బచావో-బేటీ పడావో’ను ప్రారంభించిన మోడీ

beti bachavo beti padavo

ఢిల్లీ, ప్రతినిది : సమాజంలో ఆడపిల్లల జనాభా తరిగిపోతోందని.. లింగవివక్ష నిర్మూలన కోసం, బాలికల హక్కులు కాపాడడం కోసం బేటీ బచావో-బేటి పడావో పథకంను ప్రారంభించినట్లు ప్రధాని మోడీ అన్నారు. హర్యానాలోని పానిపట్ లో ఆయన ఈ పథకాన్ని ప్రారంభించారు. ఆడ పిల్లల రక్షణ, గౌరవం కల్పించడం ఈ పథకం  ప్రధాన లక్ష్యమని చెప్పారాయన.. దీనికోసం రూ.100 కోట్ల నిధి ఏర్పాటు చేసింది కేంద్రప్రభుత్వం.

పథకాన్ని ప్రారంభించిన అనంతరం మోడీ మాట్లాడుతూ ఆడశిశువును చంపే హక్కు ఎవ్వరికీ లేవని.. వారిని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలు, సమాజం తీసుకోవాలని పిలుపునిచ్చారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *