
సినిమా లవర్స్ బ్యానర్ పై ‘బెస్ట్ యాక్టర్స్’ చిత్రం రూపొందుతుంది. నందు, మధునందన్, అభిషేక్ మహర్షి, నవీద్, మధురిమ, కేష, కీర్తి, శమీలి, భార్గవి, సప్తగిరి, తాగుబోతు రమేశ్, కుమార్ సాయి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జీవన్ బాబు సంగీతం అందిస్తున్నారు. కుమార్ అన్నం రెడ్డి నిర్మాత, అరున్ పవర్ దర్శకుడు.