
రవితేజ, తమన్నా హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘బంగాల్ టైగర్’. సంపత్ నంది దర్శకత్వంలో కేకే రాధామోహన్ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం స్టిల్స్ విడుదలయ్యాయి.
వెరైటీ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై రవితేజ చాలా ఆశలు పెట్టుకున్నారు. కొద్ది రోజులుగా రవితేజ సినిమాలు హిట్ కు నోచుకోలేదు. ఇటీవల కిక్ 2 కూడా ఫట్ మంది. సో ఈ మూవీ విజయంపైనే రవి ఆశలు పెట్టుకున్నారు.