బెంగాల్ టైగర్ ముస్తాబు

bengal

రవితేజ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం బెంగాల్ టైగర్.. ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ అయ్యి విడుదలకు ముస్తాబవుతోంది.. హిట్ కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తున్న రవితేజ కు ఈసారైనా హిట్ దక్కుతందని ఆశిస్తున్నాడు.

bengal.jpg2

గతంలో తీసిన కిక్ 2 బాక్సాఫీసు వద్ద తుస్సు మంది. ఆ సినిమా పై చాలా ఆశలు పెట్టుకున్న రవితేజ హిట్ దొరకలేదు. దీంతో ఈసారి ఎలాగైనా సినిమా హిట్ కోసం ప్రయత్నిస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *